ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

son killed mother: దారుణం.. మద్యం మత్తులో తల్లిని చంపిన తనయుడు - మద్యం మత్తులో తల్లిని చంపిన తనయుడు

son killed mother: మద్యం మత్తులో తల్లిని రోకలిబండతో కొట్టి చంపాడో కుమారుడు. ఈ ఘటన కాకుమాను మండలం వల్లూరులో జరిగింది.

మద్యం మత్తులో తల్లిని చంపిన తనయుడు
మద్యం మత్తులో తల్లిని చంపిన తనయుడు

By

Published : Dec 2, 2021, 11:31 AM IST

cruel son: గుంటూరు కాకుమాను మండలం వల్లూరులో దారుణం జరిగింది. మద్యం మత్తులో తల్లిని రోకలిబండతో కుమారుడు కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న వెంటనే పొన్నూరు గ్రామీణ సీఐ శ్రీనివాస్,​ ఎస్ఐ రవీంద్ర ఘటనాస్థలికి వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details