ఇదీ చదవండి:
'మోదీగారూ... అమరావతిపై ఒక్క అరగంట మనసు పెట్టండి' - tdp on amaravathi
అమరావతిలో జరుగుతోన్న పరిణామాలపై ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి దృష్టి సారించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుళ్లూరు, వెలగపూడి, మందడంలో రాజధాని రైతులు చేస్తోన్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. అమరావతిపై భాజపా నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చిన వైకాపా నేతలు... ఇప్పుడు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
అమరావతిపై సోమిరెడ్డి వ్యాఖ్య