గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్యాంపు కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి దాడి చేశారు. పెంట్‌హౌస్ అద్దాలు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి కార్యాలయంలోకి ప్రవేశించి పెంట్‌హౌస్ అద్దాలు ధ్వంసం చేశారని వాచ్మెన్ జగదీష్ తెలిపారు. ఈ ప్రాంతంలో కార్యాలయాన్ని ఖాళీ చేయాలని దుండగులు అన్నట్లు వాచ్మెన్ చెప్పారు. ఎంపీ కార్యాలయాన్ని డీఎస్పీ వీరారెడ్డి పరిశీలించారు. దాడిపై కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు.
ఇదీ చదవండీ:
వైకాపా ఎంపీ కార్యాలయంపై దుండగుల దాడి..! - గుంటూరులో ఎంపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్యాంపు కార్యాలయంపై... గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి దాడి చేశారు. ఆ కార్యాలయాన్ని డీఎస్పీ వీరారెడ్డి పరిశీలించారు.
ఎంపీ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వీరారెడ్డి