గుంటూరు జాతీయ రహదారిపై మంచు దుప్పటి
జాతీయ రహదారిపై మంచు దుప్పటి.. వాహనదారుల అవస్థలు - snow fall on natinal highway at guntur
వేసవి కాలం వచ్చినా... పొగమంచు ప్రభావం ఇంకా తగ్గలేదు. గుంటూరు జిల్లాలో చెన్నై- కోల్కత్తా రహదారిపై మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా పొగమంచు అలుముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఉదయం 8 గంటల వరకూ వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది.
![జాతీయ రహదారిపై మంచు దుప్పటి.. వాహనదారుల అవస్థలు snow fall on natinal highway at guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6403294-823-6403294-1584158299402.jpg)
గుంటూరు జాతీయ రహదారిపై మంచు దుప్పటి