ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనంలో పాము ప్రత్యక్షం... కాసేపటికే.. - ద్విచక్ర వాహనంలో పాము హతమార్చిన స్థానికులు

ఓ మహిళ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా త్రాచుపాము కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన ఆ మహిళ వెంటనే వాహనాన్ని పక్కనే ఆపి భయంతో కేకలు పెట్టి పరుగులు తీసింది. అనంతరం స్థానికులు ఆ పామును హతమార్చారు.

snake found in scooty locals killed it
స్కూటీలో పాము.. కాసేపటికే..

By

Published : Feb 17, 2021, 5:48 PM IST

ద్విచక్ర వాహనంలో పాము ప్రత్యక్షం... కాసేపటికే..

గుంటూరు జిల్లా తాడేప్లలి మండలం ఉండవల్లిలో ఓ మహిళ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో పాము కనిపించడంతో ఆమె కాసేపు భయాందోళనకు గురైంది. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి భయంతో కేకలు పెట్టి పరుగులు తీసింది. వెంటనే స్పందించిన స్థానికులు.. వాహనం దగ్గరకు వచ్చి చూడగా అందులో త్రాచుపాము కనిపించింది. వాహనంలో నుంచి పామును బయటకు తీసిన స్థానికులు.. దానిని హతమార్చారు.

ABOUT THE AUTHOR

...view details