ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిప్యుటేషన్​పై కేంద్ర సర్వీసులకు ఐపీఎస్ నళిన్ ప్రభాత్ - undefined

డిప్యూటేషన్​పై ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.

కేంద్ర సర్వీసులకు వెళ్లనున్న నళిన్ ప్రభాత్

By

Published : Sep 14, 2019, 7:21 AM IST

ఏపీ పోలీస్ ఆపరేషన్స్ గ్రేహౌండ్స్ ఆక్టోపస్ విభాగం అదనపు డీజీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ డిప్యూటేషన్​పై కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. 1992 బ్యాచ్​కు చెందిన ఈయన సీఆర్​పీఎఫ్​లో ఐజీగా నియమితులుకానున్నారు. తక్షణమే రాష్ట్రం నుంచి రిలీవ్ చేయాలని డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details