ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా: పిడుగురాళ్లలో షాపులు మూసివేత

కరోనా వైరస్​ బారిన పడకుండా పిడుగురాళ్ల పురపాలక సంఘం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గురువారం నుంచి షాపులను మూసేయాలని నోటీసులు జారీ చేశారు. స్వాగతించిన వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు.

By

Published : Mar 19, 2020, 6:27 PM IST

shops closed in piduguralla
పిడుగురాళ్ళలో షాపులు మూసివేత

కరోనా: పిడుగురాళ్లలో షాపులు మూసివేత

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా వైరస్​ బారిన పడకుండా ఉండేందుకు పురపాలక సంఘం అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వ్యాపార సముదాయాలను మూసివేయాలని సూచించారు. శుక్రవారం పూర్తిస్థాయిలో షాపులు మూసే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details