ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్లలో ఘనంగా శివ కల్యాణం - గుంటూరులో శివ కల్యాణం

బాపట్లలో శివుని కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీశైల దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం నిర్వహించారు. వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Shiva Kalyanam Mahotsavam at bapatla in guntur
బాపట్లలో ఘనంగా శివ కల్యాణం

By

Published : Mar 5, 2020, 6:53 PM IST

బాపట్లలో ఘనంగా శివ కల్యాణం

గుంటూరు జిల్లా బాపట్లలో శివ కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాపట్ల - చీరాల రోడ్డు నుంచి టౌన్ హాల్ వరకు స్వామి వారి శోభాయాత్ర వైభవంగా జరిగింది. శ్రీశైల దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం జరిపారు. మహిళలంతా శివుని భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు జయప్రకాష్ నారాయణ, బాపట్ల తెదేపా నేత వేగేశ్న నరేంద్రవర్మతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కల్యాణ వైభవానికి ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి సోదరులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ABOUT THE AUTHOR

...view details