కరోనా కాటేస్తోంది...మసీదులకు వెళ్లొద్దు..సామూహికంగా ప్రార్థనలు చేయొద్దు... ఇంటి దగ్గరే అల్లాను ప్రార్థించండి... మీ పెద్దలను మనసులోనే స్మరించుకోండి అంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన వైద్యుడు వై షేక్. రేపటి షబ్బే బరాత్ జాగ్నేకీ రాత్ పండుగ సందర్భంగా ముస్లింలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇళ్లలోనే ఉండి పండుగ జరుపుకోవాలని కోరుతున్నారు.
'ముస్లిం సోదరులారా...ఇంట్లోనే ఉండి పండుగ జరుపుకోండి' - షబ్బే బరాత్ జాగ్నేకీ రాత్
రేపటి షబ్బే బరాత్ జాగ్నేకీ రాత్ ముస్లింల పండుగ సందర్భంగా ఎవరూ బయటికి రావద్దని సూచిస్తున్నారు వైద్యులు. ఇంట్లోనే ఉండి పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Shabbe Barat Jagnecki Rath in guntur