గుంటూరు నగరంలోని పాత గుంటూరు, అరండల్‌పేట, నగరంపాలెం ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు విక్రయించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు అరెస్టు - గుంటూరు నేర వార్తలు
గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.4కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయుస్తున్న ఏడుగురు అరెస్టు
వేర్వేరు రూపాల్లో ఈ ముఠా గంజాయిని విక్రయిస్తున్నారన్న ఎస్పీ అమ్మిరెడ్డి.. కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. మత్తు పదార్థాలు విక్రయించేవారిపై రౌడీషీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.