Students JAC protest: విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోతే మార్చిలో జరిగే పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని.. యువజన విద్యార్థి ఐకాస ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద.. యువజన విద్యార్థి ఐకాస నేతలు ధర్నా నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా ప్రకటించకపోతే భాజపా కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మార్చి మొదటి వారంలో.. ప్రత్యేక హోదాకు మద్దతుగా దిల్లీలో భారీ ర్యాలీ చేపడుతున్నామని విద్యార్థి ఐకాస చైర్మన్ కృష్ణ యాదవ్ తెలిపారు.
Students JAC protest: విభజన హామీలు నెరవేర్చాలి.. యువజన విద్యార్థి ఐకాస డిమాండ్ - విభజన హామీలు నెరవేర్చాలని విద్యార్థి ఐకాస డిమాండ్
Students JAC protest: విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని.. యువజన విద్యార్థి ఐకాస డిమాండ్ చేసింది. హామీలు నెరవేర్చకపోతే.. మార్చిలో జరిగే పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించింది.
విభజన హామీలు నెరవేర్చాలని విద్యార్థి ఐకాస డిమాండ్