ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

500 మంది వలస కూలీలు.. స్వస్థలాలకు పయనం - గుంటూరులో వలస కూలీలు

లాక్​డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు అధికారులు. వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి 500 మంది వలస కూలీలను ఈ రోజు వారి స్వస్థలాలకు పంపనున్నారు.

migrant laborers
migrant laborers

By

Published : May 14, 2020, 12:15 PM IST

గుంటురూ జిల్లా దాచేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిలిచిపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. ఈ రోజు 500 మందిని వారి వారి జిల్లాలకు ప్రత్యేక బస్సుల్లో పంపనున్నట్లు దాచేపల్లి ఎంఆర్వో తెలిపారు.

వీరంతా ఉపాధి కోసం తక్కెళ్ళపాడు, మాదినపాడు, అగ్రహారం,ముత్యాలంపాడు గ్రామాలకు వచ్చారని చెప్పారు. లాక్​డౌన్ కారణంగా చిక్కుకుపోయారన్నారు.

ABOUT THE AUTHOR

...view details