ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాచర్లలో సందడిగా సెమీ క్రిస్మస్ వేడుకలు - గుంటూరులో సెమీ క్రిస్మస్ వేడుకలు

గుంటూరు జిల్లా మాచర్ల తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు, యువత అలరించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు.

Semi-Christmas celebrations begin
సెమి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం

By

Published : Nov 26, 2020, 2:30 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్​కు నెల రోజుల ముందు సెమి క్రిస్మస్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలు ఐక్యంగా నిర్వహించుకోవటం ఆనందకరమని రూరల్ ఎస్​ రాయపూడి ఉదయ లక్ష్మి అన్నారు.

ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన క్రీస్తు మార్గం ఆచరణీయమన్నారు. సంఘ పాస్టర్ నాగేండ్ల మోహన్ బాబు అధ్యక్షతన జరిగిన వేడుకలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు, యువత అలరించారు. అనంతరం క్రిస్మస్ కేకును కోసి పంచారు.

ABOUT THE AUTHOR

...view details