గుంటూరు జిల్లా మంగళగిరిలో సెమీ క్రిస్మస్ సంబరాలు తెదేపా ఆధ్వర్యంలో జరిగాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన లోకేష్... సమాజంలో ప్రేమ తక్కువైనందువల్లే యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. క్రైస్తవ మతపెద్దలకు తెదేపా నాయకులు వస్త్రాలను బహుకరించారు.
మంగళగిరిలో సెమీ క్రిస్మస్ వేడుకలు
సెమీ క్రిస్మస్ సంబరాలు మంగళగిరిలో తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు.
మంగళగిరిలో సెమీక్రిస్మస్ వేడుకలు
Last Updated : Jan 1, 2020, 10:26 AM IST