రాజస్థాన్ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 38 గాడిదలను గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. అనంతరం గురజాల కోర్టుకు తరలించారు. గాడిదలకు రక్షణ కల్పించాలని గురజాల న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో వీటిని తూర్పుగోదావరి జిల్లా పులిగోగులపాడు గ్రామానికి తరలించారు.
గాడిదల అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు - guntur district latest news
గుంటూరు జిల్లా దాచేపల్లిలో అక్రమంగా తరలిస్తున్న గాడిదలను పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గుంటూరు జిల్లా దాచేపల్లిలో గాడిదల అక్రమ రవాణా