ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Seemantham Performed For Cow In Mangalgiri: మంగళగిరిలో కపిల గోవుకు సీమంతం - మంగళగిరిలో ఆవుకు సీమంతం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని శివాలయంలో.. కపిల గోవుకు సీమంతం (Seemantham Performed For Cow In Mangalgiri) చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు.

Seemantham Performed For Cow In Mangalgiri at guntur district
మంగళగిరిలో కపిల గోవుకు సీమంతం

By

Published : Nov 27, 2021, 3:20 PM IST

మంగళగిరిలో కపిల గోవుకు సీమంతం

గుంటూరు జిల్లా మంగళగిరి శివాలయంలో.. కపిల గోవుకు సీమంతం (Seemantham Performed For Cow In Mangalgiri) నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభ సూచికగా.. ఈ సీమంతం నిర్వహించినట్లు ఆలయాధికారులు తెలిపారు. కపిల గోవుకు సీమంతం చేస్తే.. వెయ్యి గోవులకు చేసిన పుణ్యం లభిస్తుందని పూజారులు పేర్కొన్నారు. కార్తీక మాసంలో గోవుకు పూజ చేస్తే సకల పుణ్యాలూ లభిస్తాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details