ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Security increase: వైకాపా కార్యాలయం వద్ద భద్రత పెంపు - mangalagiri attacks latest news

తెదేపా ఆఫీసులపై దాడుల దృష్ట్యా తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం(YCP OFFICE) వద్ద అధికారులు భద్రత పెంచారు.

వైకాపా కార్యాలయం వద్ద భద్రత పెంపు
వైకాపా కార్యాలయం వద్ద భద్రత పెంపు

By

Published : Oct 19, 2021, 7:08 PM IST

వైకాపా కార్యాలయం వద్ద భద్రత పెంపు

తెదేపా కార్యాలయాలపై దాడుల దృష్ట్యా వైకాపా కార్యాలయం(ycp office) వద్ద అధికారులు భద్రత పెంచారు. తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద స్పెషల్ పార్టీ పోలీసులతో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details