ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ సాధు పరిషత్ అధ్వర్యంలో సాధువుల సమ్మేళన ద్వితీయ వార్షికోత్సవం - గుంటూరు తాజా న్యూస్​

గుంటూరు జిల్లా గుత్తికొండ బిలం మహాక్షేత్రంలో సాధువుల సమ్మేళన ద్వితీయ వార్షికోత్సవవం జరిగింది. ఏపీ సాధు పరిషత్ అధ్యర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

aecond anniversary of the Saints association at Piduguralla mandal in guntur district
ఏపీ సాధు పరిషత్ అధ్యర్యంలో సాధువుల సమ్మేళన ద్వితీయ వార్షికోత్సవం

By

Published : Jan 9, 2021, 7:39 PM IST

ఏపీ సాధు పరిషత్ అధ్యర్యంలో సాధువుల సమ్మేళన ద్వితీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ బిలం మహా క్షేత్రంలో జరిపించారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసనంద సరస్వతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్టంలోని సాదువులు.. వారి భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details