రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వెళ్లారు. దుగ్గిరాలలో ఇటీవల మరణించిన దగ్గరి బంధువు జంపాల అనిల్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనిల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నిమ్మగడ్డ.. అనిల్ కుటుంబానికి సంతాపం తెలిపారు.
దుగ్గిరాలలో బంధువు కుటుంబాన్ని పరామర్శించిన ఎస్ఈసీ రమేశ్ కుమార్ - sec Ramesh Kumar at duggirala
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఇటీవల ఆనారోగ్యంతో మరణించిన జంపాల అనిల్ కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరామర్శించారు.
దుగ్గిరాలలో బంధువు కుటుంబాన్ని పరామర్శించిన ఎస్ఈసీ రమేశ్ కుమార్