మహా శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. బాల చాముండిక సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఎస్ఈసీకి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమరేశ్వరుని తీర్థ ప్రసాదాలు , ఆశీర్వచనాలను అర్చకులు అందజేశారు.
అమరేశ్వరాలయాన్ని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ - గుంటూరు జిల్లాలోని అమరేశ్వరాలయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్
శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ గుంటూరు జిల్లాలోని అమరేశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ