గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని ఊపురులంక, చిలుమూరులంక, అన్నవరపులంకలో నాటు సారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. తెనాలి పోలీసుల సహాయంతో నిర్వహించిన ఈ దాడులలో సారా తయారీకి ఉపయోగించే 2,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు - guntur district crime
గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని లంకల్లో... అక్రమంగా నిల్వఉంచిన 2,400 లీటర్ల బెల్లం ఊటను దుగ్గిరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్వంసం చేశారు.
నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు