గుంటూరు జిల్లా కొవిడ్ – 19 సహాయ నిధికి పాఠశాల విద్యా విభాగం.. భారీ సహాయాన్ని అందించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి గంగా భావాని... రూ. 14,68,617 చెక్కును కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కి అందజేశారు.
కరోనా సహాయ నిధికి భారీ విరాళం - గుంటూరులో కోవిడ్ కేసులు
గుంటూరు జిల్లా కొవిడ్ – 19 సహాయ నిధికి పాఠశాల విద్యా విభాగం నుంచి.. భారీ విరాళం అందింది.
![కరోనా సహాయ నిధికి భారీ విరాళం HELP TO KOVID TREASURE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7122551-932-7122551-1589002778068.jpg)
కరోనా సహాయ నిధికి స్కూల్స్ ఎడ్యుకేషన్ సాయం