ఇదీ చూడండి
నూతన సంవత్సరానికి రాజధాని మహిళల వినూత్న స్వాగతం - నూతన సంవత్సరానికి వినూత్న ఆహ్వానం
రాజధాని ప్రాంత మహిళలు నూతన సంవత్సరానికి వినూత్నంగా ఆహ్వానం పలికారు. ఇళ్ల ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలకు బదులు... 'సేవ్ అవరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ ముగ్గులు వేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన సంవత్సరానికి వినూత్న ఆహ్వానం