ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పణిదెపు వెంకట కృష్ణ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. రావి ఆకుపై హ్యాపీ టీచర్స్ డే అని ఆంగ్ల అక్షరాలు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని చిత్రీకరించారు. వెంకట కృష్ణ తెనాలి మండలం పెదరావురు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
రావి ఆకుపై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రం - sarvepalli radha krishna sketch on leaf
ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఉపాధ్యాయుడు వినూత్నంగా తెలిపారు. రావి ఆకుపై డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని చిత్రీకరించారు.

రావి ఆకుపై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రం