ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలపై ఇంకా వివక్ష తగ్గట్లేదని.. సాండ్ ఆర్ట్​ వీడియో - అంతర్జాతీయ మహిళా దినోత్సవం తాజా వార్తలు

సమాజం ఎంతా అభివృద్ధి చెందుతున్నా..మహిళలపై ఇంకా వివక్ష తగ్గట్లేదని ఓ కళాకారుడు సాండ్ ఆర్ట్​ ద్వారా మహిళల బాధ తెలిపారు.

sand art video occasion of women's day
సాండ్ ఆర్ట్​ వీడియో

By

Published : Mar 8, 2021, 2:20 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన కళాకారుడు శ్రీనివాస్ తన కళద్వారా మహిళా లోకానికి అభినందనలు తెలిపారు.

సాండ్ ఆర్ట్​ వీడియో

మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్న తరుణంలో ... ఇంకా కొన్నిచోట్ల వివక్ష, గృహ హింస వంటి పరిస్థితులు ఉండటం సరికాదని సాండ్ ఆర్ట్ వీడియో రూపొందించారు. 'మహిళాభివృద్దికి చేయూత అందిద్దామని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి.సైకత శిల్పంతో మహిళలకు శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details