ఇవీ చూడండి.
ప్రచారంలో నృత్యం చేసి ఆకట్టుకున్న సభాపతి
సభాపతి కోడెల తండా మహిళలతో కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పేటతండాకు వెళ్లిన సభాపతిని తమతోపాటు నృత్యం చేయాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో నృత్యం చేసి ఆకట్టుకున్న సభాపతి కోడెల