గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సిరిపురంలో రైతు భరోసా కేంద్రానికి రంగులు వేయడం వివాదానికి కారణమైంది. ఈ రంగులు వైఎస్ఆర్ పార్టీ జెండా రంగులు పోలి ఉన్నాయని స్థానికులు, తెదేపా కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. సమాచారం అందుకున్న మేడికొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ క్రమంలో రంగులు వేయడం నిలిపేశారు. అనంతరం వివాదం సద్దుమణిగింది.
రైతు భరోసా కేంద్రానికి వైకాపా రంగులు.. తెదేపా అభ్యంతరం - rythu barosa centre in villages
రైతు భరోసా కేంద్రానికి రంగులు వేయడం గుంటూరు జిల్లా సిరిపురంలో వివాదాస్పదమైంది. ఆ రంగులు వైకాపాను పోలి ఉన్నాయని స్థానికులు, తెదేపా కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. పోలీసుల జోక్యంతో రంగులు వేయడం నిలిపేశారు.

అభ్యంతరం తెలిపారు.. ఆ రంగు వేయాలేదు