దిశ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన రూరల్ ఎస్పీ
దిశ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించిన రూరల్ ఎస్పీ - దిశ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన గుంటూరు రూరల్ ఎస్పీ
గుంటూరు జిల్లా నరసరావుపేటలో మార్చి 1వ తేదీన ప్రారంభించనున్న దిశ పోలీస్‌స్టేషన్‌ను రూరల్ ఎస్పీ విజయరావు సందర్శించారు. ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభానికి రాష్ట్రమంత్రులు హాజరవుతారని ఆయన తెలిపారు. దిశ పోలీస్‌స్టేషన్‌లోని విధివిధానాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
![దిశ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించిన రూరల్ ఎస్పీ rural-sp-inspecting-the-direction-police-station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6225803-322-6225803-1582823570229.jpg)
దిశ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన రూరల్ ఎస్పీ