ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి - ఈరోజు గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు తాజా వార్తలు

గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ద్విచక్ర వాహనదారులను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బుడంపాడు నారాకోడూరు గ్రామం వద్ద జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RTC bus hit to two wheeler
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

By

Published : Apr 28, 2021, 3:34 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా బుడంపాడు - నారాకోడూరు గ్రామం మధ్య జరిగింది. గుంటూరు నుంచి చీరాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. చేబ్రోలు వైపు నుంచి గుంటూరుకి వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details