ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో రూ. 2 కోట్ల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం - గుంటూరులో నకిలీ నోట్లు స్వాధీనం

రూ. 2 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోట్లు అక్కడికి ఎలా వచ్చాయి ? ఎవరు తెచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నకిలీ నోట్లు స్వాధీనం
నకిలీ నోట్లు స్వాధీనం

By

Published : Oct 19, 2020, 9:04 PM IST

గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఓ బ్యాగులో రూ. 2 కోట్ల విలువైన నకిలీ నోట్లను నల్లపాడు పోలీసులు గుర్తించారు. నోట్లను స్వాధీనం చేసుకొని... వాటిని వదిలి వెళ్లిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details