ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో రోబోటిక్ హెయిర్ ఇన్​ప్లాంటేషన్​ యూనిట్ ప్రారంభం - latet robotic techology in guntur

గుంటూరులో అమేజ్ లేజర్ అండ్ కాస్మొటిక్ సర్జరీ సెంటర్ ఆధ్వర్యంలో నూతనంగా రోబోటిక్ హెయిర్ ఇన్​​ప్లాంటేషన్ యూనిట్​ను ప్రారంభించారు. ఆధునిక రోబోటిక్ సాంకేతిక వైద్య విధానం గుంటూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. 70 శాతం బట్టతల వచ్చినవారికి కూడా తిరిగి వెంట్రుకలను తెచ్చే అవకాశం ఉందని డాక్టర్ సుమితా శంకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మద్య విమోచన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తదితరులు హాజరయ్యారు.

hair transplantation unit stated in guntur
గుంటూరులో రోబోటిక్ హెయిర్ ఇన్​ప్లాంటేషన్​ యూనిట్ ప్రారంభం

By

Published : Mar 7, 2020, 12:00 AM IST

గుంటూరులో రోబోటిక్ హెయిర్ ఇన్​ప్లాంటేషన్​ యూనిట్ ప్రారంభం

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details