గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో మద్యం దుకాణంలో చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో దుకాణ తాళాలు పగులగొట్టి షాపులో ఉన్న మద్యాన్ని, నగదును ఎత్తుకెళ్లారు. ఎక్కువ ధర ఉన్న మద్యం సీసాలనే దొంగలించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నందివెలుగు మద్యం దుకాణంలో చోరీ
మద్యం దుకాణంలో దొంగలు పడి... మద్యంతో పాటు షాపులో ఉన్న నగదును దోచుకుపోయారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నందివెలుగులో జరిగింది.
మద్యం దుకాణంలో చోరీ
Last Updated : Jun 15, 2020, 5:40 PM IST