గుంటూరు జిల్లా గుండ్లపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడి తలకు బలంగా గాయం కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు అంకిరెడ్డి పాలెంకు చెందిన రామకోటిరెడ్డిగా గుర్తించారు. ఈయన వ్యక్తిగత పనుల నిమిత్తంగా సత్తెనపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీకొన్న బొలెరో...అక్కడికక్కడే వృద్ధుడు మృతి - GUNTUR ROAD ACCIDENT NEWS
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం గుండ్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను బొలెరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వృద్ధుడు.... తలకు బలంగా గాయమవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
![బైక్ను ఢీకొన్న బొలెరో...అక్కడికక్కడే వృద్ధుడు మృతి బైక్ను ఢీకొన్న బొలెరో కారు ... వృద్ధుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9875655-470-9875655-1607947200272.jpg)
బైక్ను ఢీకొన్న బొలెరో కారు ... వృద్ధుడు మృతి
ఇవీ చదవండి