ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపల్లెలో ప్రమాదం.. వ్యక్తి మృతి - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పండ్ల మార్కెట్ వద్ద లారీని దాటే ప్రయత్నంలో బైక్​ అదుపుతప్పి లారీ వెనుక భాగానికి ఢీ కొట్టింది. ఘటనలో.. ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.

Road accident in the town of Repalle guntur district
రేపల్లె పట్టణంలో రోడ్డు ప్రమాదం ...వ్యక్తి మృతి

By

Published : Nov 25, 2020, 8:46 AM IST

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమర్తలూరు కిరణ్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. పండ్ల మార్కెట్ వద్ద లారీని దాటే ప్రయత్నంలో బైక్​ అదుపుతప్పి లారీ వెనుక భాగానికి ఢీ కొట్టాడు.

ఈ ఘటనలో తలకు తీవ్ర గాయామవ్వటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details