ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో లారీ ఢీకొని వ్యక్తి మృతి - నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం వార్తలు

లారీ ఢీకొని వ్యక్తి మృ తిచెందిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

road accident
నరసరావుపేటలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Nov 15, 2020, 8:07 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రామిరెడ్డిపేట వీధిలో ఎదురుగా వస్తున్న మేడా వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. సమచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details