అతివేగంగా వస్తున్న లారీ, బైకును ఢీకొట్టింది. గుంటూరు నగర శివారు పొత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. చిలకలూరి పేటకు చెందిన పాస్టర్ కిరణ్ కుమార్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
బైక్ను ఢీకొన్న లారీ... పాస్టర్ మృతి - గుంటూరు తాజా రోడ్డు ప్రమాదం
గుంటూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఓ పాస్టర్ మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టగా.. ఈ విషాదం జరిగింది.
బైక్ను ఢీకొన్న లారీ