గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరిని ప్రత్తిపాడుకు చెందిన శివ కాగా, మరొకరు ప్రకాశం జిల్లా కేసవరప్పాడుకు చెందిన నిషేక్ గా గుర్తించారు.
ఈ ఘటనలో నిషేక్ కు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. అతని భార్యకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరిని అంబులెన్స్‌లో గుంటూరుకు తరలించారు.