ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద రెండు లారీలు ఢీ తాజా వార్తలు

రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లి పరిధిలోని డీజీపీ కార్యాలయం ఎదుట ఈ ప్రమాదం జరిగింది.

road accident at tadepalli
రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

By

Published : Mar 9, 2021, 1:12 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డీజీపీ కార్యాలయం ఎదుట ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఢీకొనటంతో లారీ నుంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక అధికారులు ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details