ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి - road accident at piduguralla news

కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా..ఒకరు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పిల్లుట్ల రహదారిలో జరిగింది.

road accident at piduguralla guntur district
పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి

By

Published : Feb 7, 2021, 12:53 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పిల్లుట్ల రహదారిలో అంజిరెడ్డి క్రషర్ మూడు బట్టీల వద్ద ఆటో బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో విద్యార్థి బి.గోపి మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా విద్యార్థులకు ఏం చేయాలో తెలియక కేకలు వేశారు. స్థానికులు వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు.

ఇదీ చదవండి: ఎంత మంచోడినో.. అంత దుర్మార్గుడిని!

ABOUT THE AUTHOR

...view details