ROAD ACCIDENT: గుంటూరు జిల్లా నరసరావుపేట నకరికల్లు అడ్డరోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న టెంపో వ్యాన్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమించడంతో... మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాధితులు తెలంగాణలోని వరంగల్ జిల్లా నుంచి తిరుపతి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ROAD ACCIDENT: టెంపో వ్యాన్ను ఢీకొన్న ట్రాక్టర్.. తెలంగాణ వాసులకు గాయాలు! - gunutr
ROAD ACCIDENT: గుంటూరు జిల్లాలోని నకరికల్లు అడ్డరోడ్డు సమీపంలో ఓ టెంపో వ్యాన్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
టెంపో వ్యాన్ను ఢీకొన్న ట్రాక్టర్..