గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఘోర రోడ్డు (road accident) ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా..మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Accident: కారు-ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదం న్యూస్
గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కారు,ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరు మృతి