మహిళా పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. తెదేపా నేత నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీని కోరారు. మంగళగిరిలో దళిత సంఘాల నేతలతో కలసి వెళ్లిన ఎమ్మెల్యే ఆర్కే.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో మంత్రిగా చేసిన అచ్చెన్నాయుడు... ఐపీఎస్ ఉన్నతాధికారిని దూషించారనీ.. అధికారులపై తెదేపా నేతల దూషణ పర్వం కొనసాగించడం దారుణమనీ అన్నారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నన్నపనేనిని వెంటనే అరెస్ట్ చేయండి: ఆర్కే - rk request to arrest rajakumari
నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే డీజీపీని కోరారు. ఆమె మహిళా పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయండి: ఆర్కే
నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయండి: ఆర్కే
ఇవీ చదవండి