గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో రైస్ మిల్లు దగ్ధమైంది. మిల్లులో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని యజమాని చెప్పారు. సుమారుగా పది లక్షల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
విద్యుదాఘాతంతో రైస్ మిల్లు దగ్ధం - రైస్ మిల్లు దగ్ధం గుంటూరు
గుంటూరు జిల్లాలో విద్యుదాఘాతంతో రైస్ మిల్లు దగ్ధమైంది. సుమారు పది లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని మిల్లు యాజమాన్యం తెలిపింది.
షార్ట్ సర్క్యూట్తో రైస్ మిల్లు దగ్ధం