తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ఎమ్మెల్యే శ్రీదేవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన చరవాణులను ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లకు అందించారు.
ఫిరంగిపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు - ఫిరంగిపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి హాజరయ్యారు.

ఫిరంగిపురం గణతంత్ర దినోత్సవ వేడుకలు