రాజధాని విషయంలో జగన్ మాట తప్పి.. మడమ తిప్పారని రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ మండిపడ్డారు. రాజధానిపై మాట మార్చి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వైకాపా నేతలు చెప్పిన విషయాన్నే చెప్పడానికి కమిటీ ఎందుకని అనగాని ప్రశ్నించారు.
'రాజధాని విషయంలో మాట తప్పారు.. మడమ తిప్పారు' - repalle mla satya prasadh comments on cm jagan
రాజధాని విషయంలో జగన్ మాట తప్పారని రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు. క్రిస్టియన్ల ఓట్లు దండుకున్న జగన్ వారికి కనీసం క్రిస్మస్ కానుకలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్
ఇవీ చూడండి..