సీఎం జగన్ నివాసం సమీపంలో భారతమాత విగ్రహం తొలగింపు - Removal of Bharatmata statue near CM Jagan's residence

సీఎం జగన్ నివాసం సమీపంలో భారతమాత విగ్రహం తొలగింపు
21:23 August 23
తాడేపల్లిలో భరతమాత విగ్రహం తొలగింపు
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలో అధికారులు భారతమాత విగ్రహాన్ని తొలగించారు. రోడ్డు విస్తరణలో భాగంగా విగ్రహాన్ని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి
Last Updated : Aug 23, 2021, 10:13 PM IST
TAGGED:
bharata mata statue @taza