ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురజాల సబ్​ జైల్లో రిమాండ్​ ఖైదీ మృతి - guntur news

గురజాల సబ్ జైల్లో రిమాండ్​ ఖైదీ ఎస్​కే సైదా మృతి చెందారు. అయన పరిస్థితి విషమంగా ఉండటంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చిక్సిత పొందుతూ మరణించారు.

remand prisoner dies in gurjala sub-jail
గురజాల సబ్ జైల్లో రిమాండ్​ ఖైదీ మృతి

By

Published : Jan 13, 2021, 7:53 PM IST

గుంటూరు జిల్లా గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్​కే సైదా బుధవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. గురజాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో 11వ తేదీన గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

నేడు తిరిగి పరిస్థితి విషమించటంతో అధికారులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలో అయన మృతి చెందారు.

ఇదీ చదవండి:రవాణా అధికారుల తనిఖీలు .. 106 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details