అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట - అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
అగ్రిగోల్డ్ బాధితులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చెల్లింపులు చేయనున్నారు.
![అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2497642-836-d7f50cbd-0349-4092-a92c-e256c1a44b49.jpg)
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
హైకోర్టు ఆదేశాలతో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం లభించనుంది. 10 వేలలోపు డిపాజిట్ దారులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చెల్లింపులు చేయనున్నారు. సొమ్ము చెల్లించేందుకు డిపాజిట్‌దారుల నుంచి ఈ నెల 22 నుంచి మార్చి 8 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. గుంటూరు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ హరిహరనాథ శర్మ షెడ్యూల్ విడుదల చేశారు.