అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని గుంటూరు జిల్లా నరసారావుపేట పార్లమెంటు తెదేపా అభ్యర్థి రాయపాటి సాంబశివరావు కోడల మమత అభిప్రాయపడ్డారు. ఆమె మామయ్య తరపున ప్రచారం చేస్తున్న మమత..అన్ని వర్గాల వారినుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపింది. తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాంబశివరావు చేసిన అభివృద్ధే నియోజకవర్గంలో మళ్లీ తమను గెలిపిస్తాయంటున్న రాయపాటి మమత మా ప్రతినిధి ముఖాముఖి.
పనిచేసే ప్రభుత్వమే గెలుస్తుంది: రాయపాటి మమత - గుంటూరు
తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. తమ మామయ్య నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే రాయపాటి సాంబశివరావును గెలిపిస్తాయని ఆయన కోడలు మమత అభిప్రాయపడ్డారు.
రాయపాటి మమత