అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని పేరేచర్ల గ్రామానికి చెందిన షేక్ సుబానీ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వలున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - గుంటూరులో రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు జిల్లా పేరేచర్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత